కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు
కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు కోరిన కవిత నిందితులను శిక్షించే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరిక కాకతీయ, లక్డీకపుల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనలో రెండు నెలల పసి బిడ్డ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, డీఎస్పీ అధ్యక్షులు విశారదన్ మహరాజ్ తదితరులు డీజీపీని కలిశారు. ఈ సందర్భంగా బాధితురాలు మౌనిక, గణేశ్‌లతో కలిసి మీడియాతో మాట్లాడిన...