జనసేన సభ్యత్వ నమోదు వేగవంతం

జనసేన సభ్యత్వ నమోదు వేగవంతం రూ.5 లక్షల భీమా సౌకర్యం.. కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి కాక‌తీయ‌, కరీంనగర్ : జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టి తెలంగాణలోనే కరీంనగర్‌ను అగ్రస్థానంలో నిలుపుతామని పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ సభ్యత్వం పొందిన వారికి రూ.5 లక్షల ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. క‌రీంన‌గ‌ర్ శుక్ర‌వారం నిర్వ‌హించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్...