ఆర్అండ్ఆర్ కాలనీలకు న్యాయం చేయాలి
ఆర్అండ్ఆర్ కాలనీలకు న్యాయం చేయాలి - బీఆర్‌ఎస్ యువ నాయకుడు ఎన్‌సీ సంతోష్ - అభివృద్ధి లేకుండానే ఇంటి పన్ను వసూలు సరికాదు - మానవతా దృక్పథంతో మినహాయింపు కల్పించాలని డిమాండ్ కాకతీయ, గజ్వేల్ :గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీ వాసుల సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించాలని బీఆర్‌ఎస్ యువ నాయకుడు ఎన్‌సీ సంతోష్ కోరారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ఆరు సంవత్సరాలుగా ఆర్అండ్ఆర్ కాలనీ వాసులపై ఇంటి పన్ను...