కాకతీయ ఎఫెక్ట్…
కాకతీయ ఎఫెక్ట్... నకిలీ సిగరేట్ల విక్రయాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు... కాకతీయ,రాజన్న సిరిసిల్ల: నకిలీ సిగరేట్ల విక్రయాలపై కాకతీయ దినపత్రికలో ప్రచురించిన "సిరిసిల్లలో నకిలీ సిగరెట్ల దందా" అనే కథనానికి స్పందన లభించింది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక దాడులు ప్రారంభించారు. జిల్లాలోని పలు కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు, పాన్ షాప్‌లలో విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ సీ.ఐ నటేష్ మాట్లాడుతూ...ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ సిగరేట్లు విక్రయించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.వినియోగదారుల ఆరోగ్యాన్ని...