రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం…
రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం... ఎస్పీ మహేష్ బీ గీతే కాకతీయ, సిరిసిల్ల టౌన్ : రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన “అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎల్లారెడ్డిపేట పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.మండల పరిధిలోని వివిధ వాహనాల డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన ఈ శిబిరం అశ్విని హాస్పిటల్స్ సహకారంతో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...డ్రైవర్ల భద్రతే ప్రజల...