నామమాత్రంగా సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరం

నామమాత్రంగా సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరం సిబ్బంది తప్ప జనం లేని ప్రజా వేదికపై విమర్శలు కాకతీయ, కారేపల్లి: ఖమ్మం జిల్లా సింగరేణి కారేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం నామమాత్రంగా సాగింది. కార్యక్రమానికి డీఆర్డీఓ అదనపు పీడీ శ్రీదేవి హాజరయ్యారు. మండలంలోని పంచాయతీలలో 2024 ఏప్రిల్ ఒకటి నుండి 2025 మార్చి 31 వరకు జరిగిన పనులపై 17వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ...