ముందస్తు జాగ్రత్తలతోనే రోడ్డు ప్రమాదాల నివారణ

ముందస్తు జాగ్రత్తలతోనే రోడ్డు ప్రమాదాల నివారణ ‘అరైవ్ అలైవ్’ ప్రచారంలో కమిషనర్ సునీల్ దత్ సందేశం విద్యార్థులు, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం పొగమంచు, చలికాలంలో ప్రత్యేక జాగ్రత్తల సూచనలు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ముందస్తు జాగ్రత్తలు పాటించడంతోనే రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీసు శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్...