కవిత పై అక్రమ కేసుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
కవిత పై అక్రమ కేసుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు - కడిగిన ముత్యంలా బయటపడిన జాగృతి చైర్మన్ కవిత - జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ కాకతీయ, గజ్వేల్ : లిక్కర్ కేసులో జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత కడిగిన ముత్యంలా బయటపడగా, ఆమె పడిన మానసిక క్షోభకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది కొట్టాల యాదగిరి ముదిరాజ్ పేర్కొన్నారు. శుక్రవారం రౌస్ ఎవెన్యూ కోర్టు కవితను నిర్దోషిగా ప్రకటించగా, ఆమెపై సిబిఐ...