ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ పథకాలు..
ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ పథకాలు.. - ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కావొద్దు.. - ఆపదలో అండగా సీఎం రిలీఫ్ ఫండ్ - నేరుగా లబ్ధిదారులకే అందుతున్న సాయం - కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ 66 చెక్కులు రూ. 66,07,656 - సీఎం రిలీఫ్ ఫండ్ 61 చెక్కులు రూ. 38,50,000 చెక్కులు పంపిణీ - ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కాకతీయ, రాయపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి ఇంటికి చేరుతున్నాయని పాలకుర్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యే...