మద్యం దుకాణాన్ని తొలగించాలని మహిళల ఆందోళన
మద్యం దుకాణాన్ని తొలగించాలని మహిళల ఆందోళన ఎక్సైజ్ శాఖకు మహిళా సంఘాల ఫిర్యాదు కాకతీయ, మేడ్చల్–మల్కాజిగిరి : నేరెడ్‌మెట్ క్రాస్ రోడ్డులోని శ్రీకాలనీ బస్టాప్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో కొనసాగుతున్న ‘9 వైన్స్’ మద్యం దుకాణం వల్ల స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళా సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్వకేట్ వి. ప్రసన్న నాయుడు నేతృత్వంలో మహిళలు మల్కాజిగిరి జిల్లా ఎక్సైజ్ కార్యాలయాన్ని కలిసి ఫిర్యాదు అందజేశారు. బస్టాప్ వద్ద వేచి ఉండే మహిళలు, విద్యార్థినులపై మద్యం మత్తులో ఉన్న...