ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో కుల వివక్ష వ్యాఖ్యల ఆరోపణలు ఖర్చుల వ్యవహారంతో మొదలై.. ఉద్రిక్త‌త‌కు దారి పై అధికారులకు చెప్పుకోలేని స్థితిలో ఎస్ఐ? కాక‌తీయ‌, నిఘా ప్ర‌తినిధి : వరంగల్ పోలీస్ కమిషన రేట్ పరిధిలో ఎస్ఐ–సీఐ మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఈస్ట్ జోన్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ములుగు వైపు వెళ్లే జాతీయ రహదారి 163కు ఆనుకుని ఉన్న ఓ పోలీస్ స్టేషన్‌లో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఫోన్‌లో తీవ్ర...