ఇసుక మాఫియాపై ఉక్కుపాదం
ఇసుక మాఫియాపై ఉక్కుపాదం సరిహద్దుల్లో విజిబుల్ పోలీసింగ్ పటిష్టం చేయాలి అక్రమ రవాణాపై కేసులు, వాహనాల జప్తు తప్పనిసరి అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు చెక్‌పోస్టుల వద్ద కఠిన పర్యవేక్షణకు ఆదేశాలు మధిర రూరల్ స్టేషన్ నిర్వహణపై సమగ్ర సమీక్ష కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టాలని అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం మధిర రూరల్...