బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు
బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక, డిప్యూటీ మేయర్ ఎంపికపై తీవ్ర విమర్శలు మహిళ కార్పొరేటర్లకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం అని ఆరోపణ కాకతీయ, కరీంనగర్ : ధర్మం పేరుతో రెండుసార్లు ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి అయిన బండి సంజయ్ ప్రస్తుతం ధర్మం తప్పుతున్నారని బీఆర్‌ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ అన్నారు. శనివారం కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ నాయకత్వంపై ఆరోపణలు చేశారు. రెబల్‌గా పోటీ చేస్తే 15...