హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు, ప్రవర్తనపై తీవ్ర విమర్శలు కేసులపై సీఐడీ విచారణకు డిమాండ్ కాక‌తీయ‌, హుజూరాబాద్ : హుజూరాబాద్ గడ్డపై బీఆర్‌ఎస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. కౌశిక్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఐదు మండలాలకు చెందిన 98 మంది లబ్ధిదారులకు రూ.36...