వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగర శివారు వెలుగుమట్లలో భూదాన్ భూములపై ప్రభుత్వం చేపట్టిన తొలగింపుల తర్వాత పునరావాస కేంద్రాలకు తరలించిన గుడిసెవాసులకు బీఆర్ఎస్ పార్టీ సహాయ చర్యలు కొనసాగిస్తోంది. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ భవన్, టిటిడిసి కేంద్రాల్లో బాధితులకు భోజనాలు పంపిణీ చేశారు. తమ గుడిసెలు తొలగించి పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ తాగునీరు, భోజనం సక్రమంగా అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం...