మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఖమ్మంలో యర్రా శ్రీకాంత్ విగ్రహావిష్కరణ సభలో ఘాటు వ్యాఖ్యలు కాకతీయ, ఖమ్మం : మోదీ పాలనలో దేశ ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో పడ్డాయని సీపీఐ (ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు తీవ్రంగా విమర్శించారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. ఖమ్మం బోసు బొమ్మ సెంటర్‌లో యర్రా శ్రీకాంత్ విగ్రహావిష్కరణ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన...