తప్పు జరిగిందా శ్రీరామా..!!?
తప్పు జరిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన కలప మాయం..?! ములుగు జిల్లా అటవీశాఖలో కలకలం వేరే శాఖలోకి వెళ్తూ..వెళ్తూ అధికారి కలప స్కాం లక్షల విలువ చేసే కర్రను సొంతిట్లో దాచేసిన అధికారి ఆరోపణలు రావడంతో నామమాత్రంగా విచారణ ఆ తర్వాత గప్ చూప్.. ఇప్పటికీ అధికారి ఇంట్లోనే అక్రమంగా నిల్వ స్వాధీనం చేసుకోకుండా మీన మేషాలు జిల్లా అటవీశాఖ ఉన్నతాధికారుల వైఖరిపై పెరుగుతున్న అనుమానాలు ములుగు జిల్లాకు సమీపంలో రేంజ్ ఆఫీసర్‌గా పనిచేసిన అధికారి ఇటీవలే మరో కనక వర్షం కురిపించే మరో...