“మా జీవితాలు బుగ్గి కావాలా..?” ఆనందాపురంలో గిరిజనుల ఆవేదన
“మా జీవితాలు బుగ్గి కావాలా..?” ఆనందాపురంలో గిరిజనుల ఆవేదన అగ్రకుల ఆధిపత్యంపై సర్పంచ్ సమ్మయ్య ఆగ్రహం నాలుగు ఎకరాల భూమి అక్రమ పట్టాల ఆరోపణలు రెవెన్యూ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా న్యాయపోరాటానికి సిద్ధమంటున్న గ్రామస్థులు కాకతీయ, మణుగూరు/అశ్వాపురం : “అగ్రకుల ఆధిపత్యంలో మా జీవితాలు బుగ్గి కావాలా... ఇంకా ఎన్నాళ్లు ఈ చెర?” అంటూ ఆనందాపురం గ్రామంలో గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ ముర్రం సమ్మయ్య ఆధ్వర్యంలో శనివారం గ్రామస్థులు రోడ్డు బెటాయించి ధర్నా నిర్వహించారు. సమ్మయ్య మాట్లాడుతూ...