ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్ లేక‌..జీతాలు రాక అయోమ‌యంలో స‌ర్వేయ‌ర్లు తొమ్మిది నెలలుగా వేతనాలు లేక అవ‌స్థ‌లు పేరుకు పెద్ద‌గా ప్ర‌క‌టించి.. తుస్సుమ‌నిపించిన ప్ర‌భుత్వం భూ భారతిలో క‌నిపించ‌ని స‌ర్వే ప్ర‌గ‌తి కార్యరూపం దాల్చని ప్ర‌భుత్వ‌ హామీలు శిక్షణ, పరీక్షలు పూర్తి… కానీ పారితోషికంపై స్పష్టత లేదు ఉన్నతాధికారుల వద్ద స‌ర్వేయ‌ర్ల‌ ఆవేదన ఉండాలా..వ‌దులుకోవాలో తెలియ‌క కొట్టుమిట్టాడుతున్న ఉద్యోగులు కాకతీయ, తెలంగాణ బ్యూరో/చింతకాని : ఉద్యోగం వచ్చిన ఆనందం కళ్లలో మెరుపులా మెరిసి...