కాంగ్రెస్ విష ప్రచారం నమ్మొద్దు
కాంగ్రెస్ విష ప్రచారం నమ్మొద్దు సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ కాకతీయ, రామకృష్ణాపూర్ : కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను, విష ప్రచారాలను ప్రజలు ఎవరు నమ్మొద్దని, ఆ ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా సీపీఐ కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ సూచించారు. మంత్రి హోదాలో ఉండి సీపీఐ, బీఆర్ఎస్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ పుకార్లు సృష్టించడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టని విమర్శించారు. ప్రజాతీర్పును గౌరవించకుండా సీపీఐ, బీఆర్ఎస్ మధ్య మంత్రి చిచ్చుపెట్టే వ్యాఖ్యలు మానుకోవాలని పేర్కొన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...