పామాయిల్ మొక్కలను పట్టించుకోరా?
పామాయిల్ మొక్కలను పట్టించుకోరా? ఐటీడీఏ ఉద్యానవనంలో అధికారుల నిర్లక్ష్యం గిరిజన రైతుల ఆవేదన కాకతీయ, ఏటూరునాగారం : గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి మండల కేంద్రంలో ప్రారంభించిన పామ్ ఆయిల్ మొక్కల పెంపకం అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారుతోంది. 2023 సంవత్సరంలో అప్పటి ఐటీడీఏ పీవో అంకిత్ ఆధ్వర్యంలో గిరిజన రైతులకు పామ్ ఆయిల్ సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించి, ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు. అదే సమయంలో ఐటీడీఏ పరిధిలోని ఉద్యానవనంలో సుమారు 9.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.50...