పేలిపోయిన‌ బ‌తుకులు

పేలిపోయిన‌ బ‌తుకులు వేట్లపాలెంలో బాణసంచా పేలుడు సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ కేంద్రంలో ఘోర ప్రమాదం 23 మంది సజీవదహనం! మరో నలుగురి పరిస్థితి విషమం ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపించిన పేలుడు శబ్దం ఫ్యాక్టరీ భవనం పూర్తిగా ధ్వంసం… అధికారుల దర్యాప్తు ప్రారంభం స్వయంగా ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం మృతుల కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు సామర్లకోట ప్రభుత్వాసుపత్రిలో ఓదార్పు “ప్రభుత్వం అండగా ఉంటుంది” అని హామీ కాకతీయ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ...