వెట్లపాలెం బాణాసంచా కర్మాగరంలో పేలుళ్లు!
వెట్లపాలెం బాణాసంచా కర్మాగరంలో పేలుళ్లు! సజీవదహనమైన 18 మంది కార్మికులు తీవ్రంగా గాయపడిన మరో 15 మంది మంటల్లో కాలిపోయిన తయారీ షెడ్‌లు రక్షణ చర్యల్లో నిమగ్నమైన అగ్నిమాపక సిబ్బంది పేలుడు కారణాలపై దర్యాప్తు ప్రారంభం దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాకతీయ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వెట్లపాలెం వద్ద ఉన్న బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుళ్లు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. ఒక్కసారిగా సంభవించిన శక్తివంతమైన పేలుళ్లతో...