ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు - బాలాజీ న్యూరో సూపర్ స్పెషలిటీ, జనరల్ ఆసుపత్రి, గజ్వేల్ - డా. వంశీ కృష్ణ వర్దన్ రెడ్డి, ఎంబీబీఎస్, ఎమ్‌డీ, డిఎమ్ (న్యూరాలజీ) ఆధ్వర్యంలో - ఆదివారం ఉదయం 9 నుంచి 12 వరకు శిబిరం - 20 సంవత్సరాల పైబడిన వారందరూ వినియోగించుకోవాలి కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7, 8, 9, 10, 11, 12 వార్డుల ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఆదివారం ఉచిత బీపీ,...