ఘనంగా టైలర్స్ డే

ఘనంగా టైలర్స్ డే కాకతీయ,నర్సంపేట టౌన్: నర్సంపేట పట్టణంలో టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ప్రపంచ టైలర్స్ డే’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు గట్ల శ్రీనివాస్ జెండా ఆవిష్కరించి టైలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కుట్టు కళకు గౌరవం తెలిపే ప్రత్యేక దినోత్సవమే టైలర్స్ డే అన్నారు. దుస్తులు అందంగా, సౌకర్యంగా తయారయ్యే వెనుక టైలర్ల కష్టాన్ని చాలా మంది గుర్తించరని పేర్కొన్నారు. తమ వృత్తిని నిబద్ధతతో నిర్వహిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా దుస్తులను రూపొందించే టైలర్ల సేవలు...