కేఆర్ఆర్‌ సైన్స్‌ ఎక్స్‌పోలో త‌లుక్కుమ‌న్న చారిత్ర‌క నాణేలు

కేఆర్ఆర్‌ సైన్స్‌ ఎక్స్‌పోలో త‌లుక్కుమ‌న్న చారిత్ర‌క నాణేలు గుప్తులు, చోళులు, కాకతీయుల నాణేల ప్రదర్శన 204 దేశాల కరెన్సీ, స్టాంపులతో విశేష ఆకర్షణ జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా గ్రాండ్‌ ఎక్స్‌పో 275 మంది విద్యార్థుల సృజనాత్మక ప్రాజెక్టులు 30 ఏళ్ల సేకరణతో ప్రిన్సిపాల్‌ ప్రత్యేక ప్రదర్శన కాక‌తీయ,ఏలూరు ప్ర‌తినిధి : కామవరపుకోట మండలంలోని తడికలపూడి కేఆర్ఆర్‌ బ్రైట్‌ మైండ్‌ స్కూల్లో జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 2026 సైన్స్‌ ఎక్స్‌పోలో గుప్తులు, చోళులు, కాకతీయుల కాలానికి చెందిన అరుదైన నాణేలు ప్రత్యేక...