హామీలు అడిగితే దాడులా..? రేగళ్ల పెద్దతండాలో ఉద్రిక్తత
హామీలు అడిగితే దాడులా..? రేగళ్ల పెద్దతండాలో ఉద్రిక్తత సర్పంచ్ అనుచరుల దాడి ఆరోపణలు లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు బురదజల్లే ప్రయత్నమే... సర్పంచ్ వివరణ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ఎన్నికల హామీలు ఎక్కడివని ప్రశ్నించిన ఓటరుపై దాడి జరిగిందన్న ఆరోపణలతో రేగళ్ల పెద్దతండా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఈ ఘటన మండలవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గ్రామ సర్పంచ్ లావుడియా పూర్ణచందర్రావు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని భానోత్ శ్రీను అనే గ్రామస్థుడు...