వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే
వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు చెందినవారు 522 మంది గుర్తింపు ఇతర జిల్లాల వారు 107… ఇతర రాష్ట్రాల వారు ముగ్గురు అర్హుల జాబితా తర్వాత స్థల పట్టాలు, ఇళ్లు సంబంధితులు గ్రామాల్లో అందుబాటులో ఉండాలి అర్హులైన వారికి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో ఫిబ్రవరి 24న భూదాన్ భూముల్లో చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ఇండ్లు కోల్పోయిన...