జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం
జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ముందుగానే ప్రాణహాని అంటూ ఫిర్యాదు చేసిన యువకుడు కులాంతర వివాహమే కారణమనే ఆరోపణలు కాకతీయ,కరీంనగర్ బ్యూరో : జగిత్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న సఖి సెంటర్ సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై యువతి బంధువులు కత్తులు, రాళ్లతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. గాయపడిన యువకుడు అనిల్ కుమార్ ప్రస్తుతం జగిత్యాల సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడిలో అతని...