మానుకోటలో దొంగ బంగారం దందా?

మానుకోటలో దొంగ బంగారం దందా? నకిలీ బంగారంతో వినియోగదారులకు కుచ్చుటోపి ఇతర రాష్ట్రాల చోరీ బంగారం ఇక్కడే కరిగింపు, విక్రయాలు గతంలో ఇదే అంశంపై తీవ్రంగా చ‌ర్చ‌.. తాజాగా మ‌ళ్లీ కలకలం అధికారుల మౌనంపై జ‌నంలో పెరుగుతున్న అనుమానాలు కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా కేంద్రం మానుకోటలో నకిలీ బంగారం, దొంగ బంగారం దందా మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో దొంగ బంగారంపై వినతి పత్రం అందజేయడంతో ఈ అంశం బహిర్గతమైంది. జిల్లాలో బంగారం వ్యాపారం...