మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..!
మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..! శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యం జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు ఐదు చెక్ డ్యామ్‌లకు ప్రణాళిక అడవి రహదారుల విస్తరణకు కేంద్ర అనుమతుల ప్రక్రియ మంత్రులు పొంగులేటి, సీతక్క జాతర అనంతరం మంత్రుల సమీక్ష కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ పుణ్యక్షేత్రంలో జాతర అభివృద్ధి పనులపై రాష్ట్ర మంత్రులు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ...