భూ భారతి కాదు…భూ దోపిడీ!
భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త పోర్టల్ ఆపరేటర్ల అరెస్టులు నాటకమే… అసలు పెద్దలపై చర్యలేదు 37 మండలాల్లో భూ భారతి కుంభకోణం దర్జాగా నడుస్తోంది నిషేధిత జాబితాపై శ్వేతపత్రం విడుదల చేయాలి సిట్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపించాలి నిషేధిత భూముల పేరుతో యథేచ్ఛగా వసూళ్లు నడుస్తున్నాయి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఉపనేత హరీష్‌రావు కాకతీయ, తెలంగాణ బ్యూరో : భూ భారతి కాదు… అది భూ దోపిడీ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్...