ఓబీసీ సాధనమే మా లక్ష్యం..!

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..! ఆరె కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం ఐక్యత నాయ‌క‌త్వం అవసరం వరంగల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఓలిగే నర్సింగరావు ఏకగ్రీవ ఎన్నిక కాకతీయ, దుగ్గొండి : ఓబీసీ సాధన లక్ష్యంగా ఆరె కులస్తులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నీబావిలో నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో...