ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి *భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి *ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన చేర్యాల కౌన్సిలర్లు కాకతీయ, చేర్యాల: చేర్యాల కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు శనివారం భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కౌన్సిలర్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని శాలువాతో సత్కరించి పూలబొకేతో పాటు జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు....