డ్రైవర్ల చేతుల్లోనే ప్రజల ప్రాణాలు
డ్రైవర్ల చేతుల్లోనే ప్రజల ప్రాణాలు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి.గితే సిరిసిల్ల, వేములవాడల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు కాకతీయ, సిరిసిల్ల టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరైవ్–ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పోలీసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ...