సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ
సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా నిర్వహించనున్న సన్మానసభ పోస్టర్‌ను ఖమ్మం జడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలోని మాదిగ ఉద్యోగుల ఆధ్వర్యంలో మార్చి 6న హైదరాబాద్ శిల్పకళా వేదికలో సన్మానసభ నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని ఉద్యోగులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ఎస్సీ వర్గీకరణ చట్ట...