పదోన్న‌తులు క‌ల్పించాలి

పదోన్న‌తులు క‌ల్పించాలి టీ పీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల ఉప్పస్వామి, పల్లె నాగరాజు కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న తెలుగు, హిందీ, వ్యాయమ ఉపాధ్యాయులను ఉన్నతికరించి, పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల ఉప్పస్వామి, పల్లె నాగరాజు డిమాండ్ చేశారు. శనివారం ఆశ్రమ పాఠశాలలో సమస్యల పరిష్కారం కోసం ఏటూరునాగారం ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు మెమోరాండం అంద‌జేశారు. ఈ సందర్బంగా...