న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ అండర్ రైల్వే గేట్ కరీమాబాద్ లోని న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమన్ హై స్కూల్లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఫెయిర్, కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమాలను నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ కోడం శ్రీధర్ అధ్యక్షతన నిర్వ‌హించిన ఈ కార్యక్రమంలో దాదాపుగా 450 మంది విద్యార్థిని విద్యార్థులు 196 ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ మరుపల్లి రవి, ప్రత్యేక అతిధిగా వరంగల్ జిల్లా...