గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో - చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ సందర్శన - వైస్ చైర్మన్ పద్మా బాయ్ నర్సింగారావు, డాక్టర్ నరేష్ బాబు విద్యార్థులను ప్రశంసించారు - విద్యార్థుల పర్యావరణ, నీటి, సౌర శక్తి ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి - ప్రిన్సిపల్ హరిణ్ పవన్: భవిష్యత్తులో మరిన్ని సైన్స్ ఎక్స్‌పోలు కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్...