నిర్మల హై స్కూల్ లో ఘనంగా సైన్స్ ఫెయిర్

నిర్మల హై స్కూల్ లో ఘనంగా సైన్స్ ఫెయిర్ ఆకట్టుకున్న పిల్లల ప్రాజెక్టు వర్కక్స్ కాకతీయ,కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకట్య తండా గ్రామంలోని నిర్మల హైస్కూల్లో నిర్వహించిన జాతీయ సైన్స్ ఫెయిర్ శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల లోని విద్యార్థిని,విద్యార్థులు, పలు రకాల ప్రాజెక్టు వర్క్స ను సొంతంగా తయారు చేసిన ప్రదర్శనలో వాటి పనితీరును తోటి విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పేనిల మాట్లాడుతూ పిల్లల మనో వికాసానికి సైన్స్ ఫెయిర్లు ఎంతగానో...