సమత హై స్కూల్‌లో విజ్ఞాన విహారం

సమత హై స్కూల్‌లో విజ్ఞాన విహారం ప్రత్యేక ఆకర్షణగా చంద్రయాన్, హైడ్రాలిక్ లిఫ్ట్ నమూనాలు సృజనాత్మకతకు వేదికగా మారిన పాఠశాల ప్రాంగణం విద్యార్థుల ప్రతిభకు సందర్శకుల ప్రశంసలు కాకతీయ, హన్మకొండ : స‌మత హై స్కూల్ పాఠశాల ప్రాంగణం శాస్త్ర విజ్ఞాన సందడితో కళకళలాడింది. నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌లో విద్యార్థులు తమ ప్రతిభను ఆవిష్కరిస్తూ పలు వినూత్న నమూనాలను ప్రదర్శించారు. కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ కరుణా సాగర్ రావు, భారతి మేడమ్, డాక్టర్ సమత మేడమ్ హాజరై విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించారు. కార్బన్ ప్యూరిఫికేషన్,...