జీవన విధానాన్ని మార్చేసిన సైన్స్‌

జీవన విధానాన్ని మార్చేసిన సైన్స్‌ కాకతీయ, నెక్కొండ: ఆధునిక యుగంలో శాస్త్ర విజ్ఞానం మానవ జీవన విధానాన్ని సమూలంగా మార్చేసిందని నెక్కొండ మండలం అప్పలరావుపేట జెడ్పీ హైస్కూల్ హెచ్ ఎం కొండపర్తి రవీందర్ అన్నారు. శనివారం పాఠశాలలో జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్, సైన్స్ క్విజ్, సైన్స్ రంగవల్లుల పోటీలు, ప్రయోగ ప్రదర్శనలు నిర్వహించారు. సీనియర్ ఫిజికల్ సైన్స్...