పాల్వంచలో సంచలనం

పాల్వంచలో సంచలనం ప‌రీక్షా కేంద్రం టాయ్‌లెట్‌లో మృత శిశువుకు జననం ఇంగ్లిష్ పరీక్ష రాయడానికి వచ్చిన పదహారేళ్ల బాలిక‌ అనుమానంతో బయటపడిన ఘటన పరువు భయంతో శిశువును బేసిన్‌లో ఉంచినట్లు బాలిక వాంగ్మూలం కాక‌తీయ‌, ఖ‌మ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పదహారు ఏళ్ల మైనర్ బాలిక పరీక్షా కేంద్రంలోని టాయ్‌లెట్‌లో మృత శిశువుకు జన్మనిచ్చింది. పాల్వంచలోని ఓ పరీక్షా కేంద్రానికి ఇంగ్లిష్ పరీక్ష రాయడానికి వచ్చిన బాలిక, పరీక్ష...