విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని
విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని * ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి * సైన్స్ తోనే దేశం అభివృద్ధి కాకతీయ,చేర్యాల:మండలంలోని అర్జున్ పట్ల గ్రామ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. సైన్స్ పిల్లలలో అంతర్గతంగా దాగివున్న నైపుణ్యాలను, సృజనత్మాకతను పెంపొందిస్థాయని తద్వారా వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని పేర్కొన్నారు.పిల్లల్లో ఉన్న మానసిక ఆలోచనలను వెలుగులోకి తీసుకురావడానికి సైన్స్ ఫెయిర్ ఉపయోగపడుతుందని వారు తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న విజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఇలాంటి...