శాంతియుతంగా కొమ్మాల జాతరను విజయవంతం చేయాలి
శాంతియుతంగా కొమ్మాల జాతరను విజయవంతం చేయాలి.... *రాజకీయ పార్టీ నాయకుల సమీక్ష సమావేశంలో వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ కాకతీయ,గీసుగొండ: రానున్న శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా గీసుగొండ, దుగ్గొండి,నర్సంపేట మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులతో వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డీసీపీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ...జాతరలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసి స్వస్థలాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.హోళీ...