బాలల సృజనకు బంగారు బాట

బాలల సృజనకు బంగారు బాట పీఎం శ్రీ కూసుమంచి పాఠశాలలో సైన్స్ ఎక్స్‌పో వందకు పైగా వినూత్న నమూనాలు ప్రదర్శన స్మార్ట్ విలేజ్, సోలార్ మోడళ్లకు ప్రశంసలు కాకతీయ, కూసుమంచి : చిన్నారుల చిట్టిబుర్రల్లో దాగిన ప్రతిభ శనివారం వెలుగుచూసింది. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పీఎం శ్రీ కూసుమంచి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎక్స్‌పో ఆకట్టుకుంది. వందకు పైగా నమూనాలను విద్యార్థులు స్వయంగా తయారు చేసి ప్రదర్శించారు. ప్రతి మోడల్ వెనుక శాస్త్రీయ ఆలోచన ప్రతిబింబించింది. సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు, రోబోటిక్...