భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు
భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు న్యాయం చేస్తాం తుమ్మలపై బురదజల్లే కుట్రలు విఫలం ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి కాకతీయ, ఖమ్మం : భూదాన్ భూముల వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీలు అభాసుపాలై కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడం సరికాదని ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి విమర్శించారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన విపక్షాలపై ఘాటుగా స్పందించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా పేదల...