ఆవుల‌పై పులి దాడి

ఆవుల‌పై పులి దాడి మోత్కరావుపేట శివారులో అడుగులు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చ‌రిక‌ కాకతీయ, రుద్రంగి : వేములవాడ నియోజకవర్గంలోని భీమారం మండలం కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత ఆదివారం మోత్కరావుపేట గ్రామ శివారులోని చెరువు వద్ద పులి నీళ్లు తాగిన ఆనవాళ్లను గుర్తించిన అటవీశాఖ అధికారులు, వారం రోజుల వ్యవధిలోనే అదే ప్రాంతంలో పులి మళ్లీ సంచరించడాన్ని ధృవీకరించారు. శనివారం తెల్లవారుజామున మోత్కరావుపేట సమీపంలో ఆవుల మందపై పెద్దపులి దాడికి తెగబడింది. ఈ ఘటనలో...