జగిత్యాల ప్రేమ వివాహం దాడి ఘటనలో ట్విస్ట్

జగిత్యాల ప్రేమ వివాహం దాడి ఘటనలో ట్విస్ట్ మొదటి భార్య, మూడేళ్ల కూతురు ఉన్నప్పటికీ మరో పెళ్లి సఖీ కేంద్రంలో కౌన్సెలింగ్ సమయంలో ఘర్షణ యువతి కుటుంబసభ్యుల దాడితో గాయపడిన అనిల్ పోలీసుల అదుపులోకి వచ్చిన ఘటన కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : జగిత్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న సఖీ కేంద్రంలో జరిగిన ప్రేమ వివాహం దాడి ఘటనలో కీలక మలుపు తిరిగింది. మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన అనిల్ ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకుని,...