ఆన్‌లైన్లోనే యూరియా అమ్మ‌కం

ఆన్‌లైన్లోనే యూరియా అమ్మ‌కం వ్యవసాయ అధికారి వెంకటేశ్ కాకతీయ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం గ్రామంలోని రైతు వేదికలో శనివారం రోజు మండలంలోని సొసైటీ, ఆగ్రోస్, ప్రైవేట్ ఫెర్టిలైజర్ డీలర్లకు వ్యవసాయ అధికారి జి. వెంకటేశ్ ఆధ్వ‌ర్యంలో ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వెంకటేశ్ మాట్లాడుతూ.. యూరియాను బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే అమ్మాలని, యూరియా వచ్చిన రోజు ఉదయం 9 గంటలకు లేదా మధ్యాహ్నం 12 గంటలకు లేదా సాయంత్రం 4 గంటలకు...